(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 038

॥ శ్రీః ॥
1.38. అధ్యాయః 038
Mahabharata - Adi Parva - Chapter Topics
ఏలాపత్రభాషణం॥ 1 ॥ దేవబ్రహ్మసంవాదముఖేనాస్తీకోత్పత్తికథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-38-0x(176)(1745)
సర్పాణాం తు వచః శ్రుత్వా సర్వేషామితి చేతి చ।
వాసుకేశ్చ వచః శ్రుత్వా ఏలాపత్రోఽబ్రవీదిదం॥ 1-38-1(1746)
`ప్రాగేవ దర్శితా బుద్ధిర్మయైషా భుజగోత్తమాః।
హేయేతి యది వో బుద్ధిస్తవాపి చ తథా ప్రభో॥ 1-38-2(1747)
అస్తు కామం మభాద్యాపి బుద్ధిః స్మరణమాగతా।
తాం శృణుధ్వం ప్రవక్ష్యామి యాథాతథ్యేన పన్నగాః॥' 1-38-3(1748)
న స యజ్ఞో న భవితా న స రాజా తథావిధః।
జనమేజయః పాండవేయో యతోఽస్మాకం మహద్భయం॥ 1-38-4(1749)
దైవేనోపహతో రాజన్యో భవేదిహ పూరుషః।
స దైవమేవాశ్రయేత నాన్యత్తత్ర పరాయణం॥ 1-38-5(1750)
తదిదం చైవమస్మాకం భయం పన్నగసత్తమాః।
దైవమేవాశ్రయామోఽత్ర శృణుధ్వం చ వచో మమ॥ 1-38-6(1751)
అహం శాపే సముత్సృష్టే సమశ్రౌషం వచస్తదా।
మాతురుత్సంగమారూఢో భయాత్పన్నగసత్తమాః।
దేవానాం పన్నగశ్రేష్ఠాస్తీక్ష్ణాస్తీక్ష్ణ ఇతి ప్రభో॥ 1-38-7(1752)
`శాపదుఃఖాగ్నితప్తానాం పన్నగానామనామయం।
కృపయా పరయాఽఽవిష్టాః ప్రార్థయంతో దివౌకసః॥' 1-38-8(1753)
దేవా ఊచుః। 1-38-9x(177)
కా హి లబ్ధ్వా ప్రియాన్పుత్రాఞ్శపేదేవం పితామహ।
ఋతే కద్రూం తీక్ష్ణరూపాం దేవదేవ తవాగ్రతః॥ 1-38-9(1754)
తథేతి చ వచస్తస్యాస్త్వయాప్యుక్తం పితామహ।
ఇచ్ఛామ ఏతద్విజ్ఞాతుం కారణం యన్న వారితా॥ 1-38-10(1755)
బ్రహ్మోవాచ। 1-38-11x(178)
బహవః పన్నగాస్తీక్ష్ణా ఘోరరూపా విషోల్బణాః।
ప్రజానాం హితకామోఽహం న చ వారితవాంస్తదా॥ 1-38-11(1756)
యే దందశూకాః క్షుద్రాశ్చ పాపాచారా విషోల్బణాః।
తేషాం వినాశో భవితా న తు యే ధర్మచారిణః॥ 1-38-12(1757)
యన్నిమిత్తం చ భవితా మోక్షస్తేషాం మహాభయాత్।
పన్నగానాం నిబోధధ్వం తస్మిన్కాలే సమాగతే॥ 1-38-13(1758)
యాయావరకులే ధీమాన్భవిష్యతి మహానృషిః।
జరత్కారురితి ఖ్యాతస్తపస్వీ నియతేంద్రియః॥ 1-38-14(1759)
తస్య పుత్రో జరత్కారోర్భవిష్యతి తపోధనః।
ఆస్తీకో నామ యజ్ఞం స ప్రతిషేత్స్యతి తం తదా।
తత్ర మోక్ష్యంతి భుజగా యే భవిష్యంతి ధార్మికాః॥ 1-38-15(1760)
దేవా ఊచుః। 1-38-16x(179)
స మునిప్రవరో బ్రహ్మంజరత్కారుర్మహాతపాః।
కస్యాం పుత్రం మహాత్మానం జనయిష్యతి వీర్యవాన్॥ 1-38-16(1761)
బ్రహ్మోవాచ। 1-38-17x(180)
`వాసుకేర్భగినీ కన్యా సముత్పన్నా సుశోభనా।
తస్మై దాస్యతి తాం కన్యాం వాసుకిర్భుజగోత్తమః॥ 1-38-17(1762)
తస్యాం జనయితా పుత్రం వేదవేదాంగపారగం।'
సనామాయాం సనామా స కన్యాయాం ద్విజసత్తమః॥ 1-38-18(1763)
ఏలాపత్ర ఉవాచ। 1-38-19x(181)
ఏవమస్త్వితి తం దేవాః పితామహమథాబ్రువన్।
ఉత్క్వైవం వచనం దేవాన్విరించిస్త్రిదివం యయౌ॥ 1-38-19(1764)
సోఽహమేవం ప్రపశ్యామి వాసుకే భగినీ తవ।
జరత్కారురితి ఖ్యాతా తాం తస్మై ప్రతిపాదయ॥ 1-38-20(1765)
భైక్షవద్భిక్షమాణాయ నాగానాం భయశాంతయే।
ఋషయే సువ్రతాయైనామేష మోక్షః శ్రుతో మయా॥ ॥ 1-38-21(1766)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి అష్టత్రింశోఽధ్యాయః॥ 38 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-38-1 ఇతిచేతిచేతి తత్తద్వచనాభినయప్రదర్శనం॥ 1-38-4 న భవితేతి న భవితైవేత్యర్థః। న తథావిధః యస్య రాష్ట్రమృత్విజః స్వరూప వా ద్రష్టుం శక్యం తాదృశో న భవతి మంత్రవీర్యసంపన్నత్వాత్॥ 1-38-7 తీక్ష్ణాస్తీక్ష్ణాః అత్యంతం తీక్ష్ణాః స్త్రియ ఇతి శేషః॥ 1-38-12 దందశూకాః దంశనశీలాః। క్షుద్రాః అల్పేపి నిమిత్తే ప్రాణగ్రాహకాః॥ అష్టత్రింశోఽధ్యాయః॥ 38 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.